Sunday, October 11, 2009

నిప్పుల గుండం

ఎన్ని చల్లిన
చల్లారడం లేదు
ఎందుకు ? ఏమిటది ?
చల్లేది కన్నీళ్లు
మండేది " నిప్పుల గుండం "
బాదిత గుండె అది